విశాఖ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది.బ్రతికున్న శిశువును ఖననానికి తీసుకువచ్చారు.
కాన్వెంట్ జంక్షన్ వద్ద ఉన్న శ్మశానవాటికకు బ్రతికున్న శిశువు వచ్చింది.ఆస్పత్రిలో శిశువు చనిపోయిందంటూ డాక్టర్లు తల్లిదండ్రులకు అప్పగించారు.
దీంతో అంత్యక్రియలు చేసేందుకు తీసుకువచ్చారు.ఈ క్రమంలో శ్మశానవాటికలో చూడగా శిశువులో కదలికలు ఉండటంతో.
హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.







