సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు హీరోలు వీళ్లే?

ప్రస్తుత కాలంలో స్టార్ హీరోలు కెరీర్ విషయంలో సక్సెస్ సాధించాలంటే సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం ముఖ్యమనే సంగతి తెలిసిందే.పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సంపాదించుకునే హీరోలు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటే వాళ్ల కెరీర్ కు ప్లస్ అవుతుందనడంలో సందేహం అవసరం లేదు.

 Tollywood Heroes Most Number Of Followers In Social Media Platforms Details, Soc-TeluguStop.com

ఒక్కో ఫ్లాట్ ఫామ్ లో ఒక్కో స్టార్ హీరో ఫాలోవర్స్ విషయంలో సత్తా చాటుతున్నారు.

స్టార్ హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు సోషల్ మీడియా ద్వారా సత్తా చాటుతున్నారు.ఇన్ స్టాగ్రామ్ లో బన్నీకి ఏకంగా 18.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.బన్నీ తన భార్య స్నేహారెడ్డిని మాత్రమే సోషల్ మీడియాలో ఫాలో అవుతుండగా బన్నీ ఇప్పటివరకు 544 పోస్టులు చేశారు.ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉండటంతో బన్నీకి ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతమైంది.

విజయ్ దేవరకొండ, మహేష్ బాబు కూడా ఇన్ స్టాగ్రామ్ లో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ తో సత్తా చాటుతున్నారు.

Telugu Allu Arjun, Followers, Mahesh Babu, Tollywood Stars-Movie

ఫేస్ బుక్ లో స్టార్ హీరో ప్రభాస్ సత్తా చాటుతున్నారు.ప్రభాస్ కు ఫేస్ బుక్ లో 24 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.ఫేస్ బుక్ లో బన్నీ, మహేష్ బాబులకు కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ట్విట్టర్ విషయానికి వస్తే ట్విట్టర్ లో మహేష్ బాబు తెలుగు హీరోలలో నంబర్ వన్ స్థానంలో ఉన్నారు.

Telugu Allu Arjun, Followers, Mahesh Babu, Tollywood Stars-Movie

మహేష్ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 12.7 మిలియన్లుగా ఉంది.అల్లు అర్జున్, రానా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉండటం గమనార్హం.

మిగతా టాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్నప్పటికీ వాళ్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడం మైనస్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube