మెగాస్టార్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్..!

75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆవరణలో జెండాని ఎగురవేశారు.ఈ క్రమంలో దేశ స్వాతంత్రానికి ప్రాణాలు అర్పించిన వీరులందరిని తలచుకున్నారు చిరంజీవి.

 Megastar Latest New Look Shock To Mega Fans, Megastar, Bhola Shankar, Chiranjeev-TeluguStop.com

ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొన్నది.అయితే ఫ్లాప్ హోస్టింగ్ లో చిరు లుక్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.

నిన్న మొన్నటిదాకా ఆమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా కోసం చిరు స్పెషల్ ఇంటర్వ్యూస్ తో కనిపించారు.కానీ లేటెస్ట్ గా ఈరోజు చిరు లుక్ మాత్రం అందరిని సర్ ప్రైజ్ చేసింది.

బహుశా చిరు తన సినిమా కోసం అలాంటి లుక్ సిద్ధం చేశారేమో కానీ మెగాస్టార్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాళ్తేర్ వీరయ్య సినిమాలు చేస్తున్నాడు.

గాడ్ ఫాదర్ దసరా బరిలో రిలీజ్ అవుతుంది.మిగతా రెండు సినిమాలు 2023 జనవరిలో ఒకటి సమ్మర్ లో ఒకటి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

గాడ్ ఫాదర్, భోళా శంకర్ రెండు సినిమాలు రీమేక్ సినిమాలే అవడం విశేషం.ఆచార్యతో నిరాశపరచిన చిరు రాబోయే సినిమాలతో సత్తా చాటాలని చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube