దేవరుప్పుల లో టీఆర్ఎస్ శ్రేణుల దాడి

ఆజాదీ కా అమ్రుత్ మహోత్సవంలో రాళ్లు విసిరిన టీఆర్ఎస్ పలువురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు చూసీ చూడనట్టు వ్యవహరించిన పోలీసులు బీజేపీ కార్యకర్తలపైనే పోలీసుల లాఠీఛార్జ్ పోలీస్ కమిషనర్ తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం లా అండ్ ఆర్డర్ చేతకాని సీపీ ఇంట్లో కూర్చో…డీజీపీతో నేరుగా ఫోన్లో మాట్లాడిన బండి సంజయ్ కుమార్

 Attack Of Trs Leaders In Devaruppula, Bandi Sanjay , Bjp, Trs , Trs Leaders , A-TeluguStop.com

బీజేపీ కార్యకర్తల తలల పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ మండిపాటు పోలీసులకు జీతాలు కేసీఆర్ జేబుల్లోంచి ఇస్తున్నారా?కేసీఆర్ ఉండేది ఇంకో 6 నెలలే.తక్షణమే పాదయాత్ర ప్రశాంతంగా కొనసాగేలా చూడండి లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది వెంటనే స్పందించాల్సిందే… లేనిపక్షంలో గాయపడ్డ కార్యకర్తలను తీసుకుని మీవద్దకొస్తా.

డీజీపీకి డెడ్ లైన్ పెట్టిన బండి సంజయ్

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube