5 రూపాయల నాణెం మింగేసిన ఐదు సంవత్సరాల బాలుడు ...

విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల బాలుడు ఇంటివద్ద ఆడుకుంటూ 5 రూపాయల నాణెం మింగేసాడు.అది గొంతులో ఇరుక్కుపోవడం తో విలవిలఆడాడు .

 Five-year-old Boy Who Swallowed Rs 5 Coin , 5 Years Oid Boy , Swallowed Rs 5 Co-TeluguStop.com

తీవ్రంగా ఏడుస్తూ బాలుడు అస్వస్థతకు గురవ్వటంతో.హుటాహుటిన తల్లిదండ్రులు రాజాం పట్టణంలోని ఆరోగ్య హాస్పిటల్ కి తరలించారు వైద్యుడు సుంకర రఘు ఎక్స్​రే తీయించగా.

అన్నవాహికలో నాణెం ఉన్నట్లు గుర్తించి.ఎండోస్కోపి విధానం ద్వారా బయటకు తీశారు.దీంతో బాలుడి తల్లిదండ్రులు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube