దీక్ష సేథ్.అప్పట్లో ఇండస్ట్రీలో ఈ అమ్మడు పేరు వినిపించడం లేదు.
కానీ కొన్నేళ్ల కిందట మాత్రం కుర్రాళ్ళు దీక్షాసేత్ పేరు చెబితే చాలు మైకంలో మునిగిపోయేవారు.పగటి కలల్లో తేలిపోయేవారు.
అంతేకాదు ఈ అమ్మడి అందాలకు ఫిదా అయిపోయారు.ఎందుకంటే నటనతో అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ అందాల ఆరబోతతో మాత్రం ఎప్పుడూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా కొనసాగింది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఎంతో మంది ఈ అమ్మడు అందాల కోసం సినిమాలు చూసేవారు.దర్శక నిర్మాతలు కూడా గ్లామర్ పాత్రలు ఉంటేనే ఈ అమ్మడిని పిలిచేవారు.
సినిమా ఇండస్ట్రీలో అన్నీ ఉన్నా అదృష్టం కూడా ఉండాలి అని అంటూ ఉంటారు కదా.ఈ అమ్మడికి అదే లేకుండా పోయింది.అందరిలాగానే అందాలు ఆరబోసిన ఎందుకొ అదృష్టం మాత్రం కలిసి రాలేదు.ఇక ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసినా ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఒక్క హిట్టు కూడా సొంతం చేయలేక పోయింది అని చెప్పాలి.
ఇక దీక్షాసేథ్ చెప్పుకోవడానికి ఏదైనా సినిమా బాగా ఆడింది అంటే అది రవితేజ హీరోగా నటించిన మిరపకాయ అని చెప్పాలి.అందులో కూడా సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించింది ఈ అమ్మడు.

అయితే ఈ అమ్మడు సినిమాల్లో అవకాశాలు తక్కువ అవుతున్న సమయంలోనే స్టార్ హీరో కొడుకుతో డేటింగ్లో మునిగి తేలింది.మొత్తంగా హద్దులు కూడా దాటేసింది.ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.దీంతో ఎంతోమంది దీక్షాసేత్ పై నెగిటివ్ చేయడం మొదలుపెట్టారు.దీంతో సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోయింది.అయితే సినిమా ఇండస్ట్రీకి దూరమైన సోషల్ మీడియా ద్వారా తన హాట్ హాట్ అందాలతో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.
ఇండస్ట్రీలో మాత్రం అవకాశాలు రాక ఇప్పటికీ నిరీక్షణ గా ఎదురు చూస్తోంది.అయితే ఈ అమ్మడు రిలేషన్ షిప్ లో మునిగి తేలిన స్టార్ హీరో కొడుకు మాత్రం ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడూ అన్నదిమాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.