గుడ్ న్యూస్.. ఆ ప్లాన్ తో ఉచిత జియో సెట్-టాప్ బాక్స్.. ఓటీటీ సబ్ స్క్రిప్షన్

జియో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను వినియోగదారుల కోసం తీసుకొస్తుంది.వినియోగదారులను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లను ప్రవేశపెడుతోంది.

 Free Set Top Box And Free Ott Subscriptions With This Jio Broadband Plan Details-TeluguStop.com

ఇతర సంస్థలకు పోటీగా అనేక ఆఫర్లను తీసుకొస్తూ కస్టమర్లను పెంచుకుంటోంది.దీంతో ఇండియాలో టాప్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ గా జియో కొనసాగుతోంది.

ఇతర బ్రాండ్ బ్యాండ్ సర్వీస్ కంపెనీలుగా పోటీగా నిలుస్తోంది.కేవలం ఆఫర్లు కారణంగా జియోకు కస్టమర్లు బాగా పెరుగుతున్నారు.

తాజాగా జియో మరో బంఫర్ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది.ఉచిత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లతో పాటు ఉచిత సెట్ టాప్ బ్యాక్స్ ను కూడా జియో అందించనుంది.

అయితే ఎంపిక చేసిన కొన్ని ప్లాన్ లపై మాత్రమే జియో వీటిని అందుబాటులోకి తీసుకురానుంది.రూ.1499 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ తో ఉచిత జియో సెట్-టాప్ బాక్స్ తో పాటు ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ఉచితంగా అందించనుంది.

జియో ఫైబర్ రూ.1499 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.జియో ఫైబర్ రూ.1499 ప్లాన్ వల్ల అనేక ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.దీనిని డైమండ్ ప్లాన్ గా పిలుస్తారు.300 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అందిస్తుంది.డేటా పరిమితి నెలకు 3.3టీబీతో అపరిమితంగా ఉంటుంది.డౌన్ లోడ్, అప్ లోడ్ స్పీడ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది.

Telugu Fiber, Ott Set Top Box, Setup Box, Jio Rs, Jio Bumper, Jio Diamond, Jio,

అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లాస్ హాట్ స్టార్, సోనీలైవ్, జీ5, వూట్ కిడ్స్, సన్ నెక్ట్స్, వూట్ సెలక్ట్ వంటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఈ ప్లాన్ ద్వారా ఉచితంగా పొందవచ్చు.

దాదాపు అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఈ ప్లాన్ ద్వారా ఉచితంగా పొందవచ్చు.మాములుగా ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ సబ్ స్క్రిప్షన్లు విడిగా తీసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది.వీటిని విడిగా తీసుకోవాలంటే రూ.3 వేల వరకు ఖర్చు అవుతంది.అయితే జియో అందించే రూ.1499 ప్లాన్ ద్వారా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ సబ్ స్క్రిప్షన్లు ఉచితంగా పొందవచ్చు.దీంతో ఈ ప్లాన్ బాగా పాపులర్ అయింది.

ఈ ప్లాన్ కు ఎక్కువమంది సబ్ స్కైబర్లు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube