కలెక్టరేట్ లో పోలీసుల తీరుపై మండిపడ్డ అచ్చెన్నాయుడు.టిడిపి రాష్ట్ర అద్యక్షుడు,సీనియర్ ఎమ్మెల్యే అయిన నన్ను కలక్టరేట్ వద్ద అడ్డుకుంటారా.
కలెక్టర్ అపాయింట్మెంట్ తీసుకునే వచ్చాం కలెక్టర్ ను అపాయింట్మెంట్ ఏందుకు ఇచ్చావని డిఏస్పి అడగగలరా డిఎస్పీ మహీంద్రా నాపై అమర్యాదగా ప్రవర్తించారు.అధికారంలోకి రాగానే అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసులు పై చర్యలు తీసుకుంటాం
.