మరోసారి నోరు జారిన రాహుల్ రామకృష్ణ... భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాహుల్ రామకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉన్నారు.

 Rahul Ramakrishna Was Slipped His Tongue Netizens Are Trolling Heavily Details,-TeluguStop.com

ఈ మధ్యకాలంలో ఈయన చేసే ట్వీట్ల వల్ల పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు.గతంలో విశ్వక్ సేన్, దేవి నాగవల్లి విషయంపై ఈయన స్పందించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా రివ్యూ సిస్టమ్ పై కూడా ఈయన బూతు పదాలతో చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణ గురించి మాట్లాడుతూ.”గు*లో దమ్ముంటే సినిమా తీయండిరా ఇడియట్స్” అంటూ బూతు పదాలతో అసభ్యకరమైన ట్వీట్ చేశారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ట్వీట్ పై నేటిజెన్లు స్పందిస్తూ రివ్యూ సిస్టం అనేది ప్రతి ఒక్క వస్తువుపై ఉంటుంది.అలాగే చిత్ర పరిశ్రమలో కూడా ఈ రివ్యూ సిస్టం ఉంది.

అందుకే ప్రతి ఒక్క సినిమాపై కూడా సగటు ప్రేక్షకులు రివ్యూ ఇస్తారు.ఇలా రివ్యూ ఇవ్వడానికి సినిమా చేయాల్సిన పనిలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అదేవిధంగా మరికొందరు ఇలాంటి బూతు కామెంట్లు చేయడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున రాహుల్ రామ కృష్ణ పై ట్రోలింగ్ చేస్తున్నారు.

Telugu Devi Nagavalli, Review System, Telugu, Tollywood, Vishwak Sen-Movie

సోషల్ మీడియా అభివృద్ధి చెందకు ముందు ఒక సినిమా గురించి రివ్యూ ఇవ్వడానికి ప్రత్యేకంగా క్రిటిక్స్ ఉండేవారు.ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్కరూ సినిమా నచ్చితే బాగుందని నచ్చకపోతే బాగోలేదు అంటూ రివ్యూ ఇస్తున్నారు.ఈ విధంగా సినిమా గురించి నెగటివ్ రివ్యూ ఇచ్చిన వారిని ఉద్దేశిస్తూ రామకృష్ణ ఈ విధమైనటువంటి అభ్యంతరకర పోస్ట్ చేయడంతో ఇది కాస్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube