చీకటిలోకి వెళ్లిపోయిన పాకిస్తాన్ దేశం..!!

విద్యుత్ సంక్షోభం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది.విద్యుత్ సంక్షోభం కారణంగా చాలా దేశాలు చీకటిలోకి వెళ్ళిపోతున్నాయి.

 Power Crisis In Pakisthan Shahabaaz Sharif, Pakisthan , Power Crisis ,  No Inter-TeluguStop.com

ప్రారంభంలో లేపనం ఆ తర్వాత ఆసియాలో భారత్, శ్రీలంక ఇంకా మరికొన్ని దేశాలు.ఈ సంక్షోభాన్ని మొన్నటి వరకు ఎదురుకోగా, ఇప్పుడు తాజాగా పాకిస్తాన్.

విద్యుత్ సంక్షోభం కారణంగా చీకటిలోకి వెళ్ళిపోయింది.ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా గంటలకొద్దీ విద్యుత్ కోతలు పాకిస్తాన్ ప్రభుత్వం అమలు చేస్తుంది.

విద్యుత్ సంక్షోభం కారణంగా అత్యవసర సేవలు కూడా నిలిచిపోయే పరిస్థితి పాక్ లో నెలకొంది.

అంత మాత్రమే కాదు… దేశంలో పెద్ద పెద్ద మాల్స్, పరిశ్రమలు.

ముందుగానే మూసేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ప్రభుత్వ అధికారుల పనితీరును కుదించటంతో పాటు రాత్రి వేల వేడుకలను కూడా నిషేధించడం జరిగింది.

ఇక ఇదే సమయంలో విద్యుత్ సంక్షోభం కారణంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేయాల్సి వస్తుందని.టెలికాం సంస్థలు హెచ్చరించాయని పాకిస్థాన్ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు తెలిపింది.

అయితే ఈ విద్యుత్ సంక్షోభం జులైలో ఉంటుందని ముందుగానే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హెచ్చరించారు.జులై నెలలో సరిపడాంత విద్యుత్ ఉండకపోవచ్చు అని, ఈ సంక్షోభం నుండి బయటపడేందుకు ప్రభుత్వం సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube