బాత్ ట‌బ్‌లో అషు రెడ్డి.. స్నానం చేస్తున్న ఫొటోలతో నెటిజన్స్ కు షాక్?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు చేస్తు సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

 Bigg Boss Ashu Reddy Shares Bath Tub Pics , Ashu Reddy , Bigg Boss , Social Medi-TeluguStop.com

కాగా ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం మనందరికి తెలిసిందే.అంతేకాకుండా అషురెడ్డి బుల్లితెర సమంత గా కూడా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఇక ఆమెకి ఉన్న క్రేజ్ తో బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చే మరింత పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందంతో అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.

నిత్యం హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.అలాగే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ట్రోలింగ్స్ కి కూడా గురవుతూ ఉంటుంది.

తనపై ట్రోలింగ్స్,విమర్శలు చేసే వారికి తనదైన శైలిలో సమాధానం ఇస్తూ ఉంటుంది.ఇది ఎలా ఉంటే తాజాగా అషు రెడ్డి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

బాత్ టబ్బులో స్నానం చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.అషూ రెడ్డి స్నానం చేస్తుండగా దిగిన ఈ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది.

అలా ఫోటోలను షేర్ చేయడమే కాకుండా కొన్ని క్యాప్షన్స్ ఇచ్చింది.

వాటిని హ్యాష్ ట్యాగ్ రూపంలో పెట్టేసింది.ఎంతో ఆహ్లాదకరమైన కలలు, షవర్ థాట్స్.సేవ్ వాటర్ అంటూ ఇలా హ్యాష్ ట్యాగులతో దుమ్ములేపేసింది.

మొత్తానికి అషూ రెడ్డి మాత్రం బాత్ టబ్ పిక్స్‌తో సోషల్ మీడియాలో మంటలు పుట్టించేస్తోంది.ఇక ఈమెను బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో అందరూ స్నానం చేయదు,శుభ్రంగా ఉండదు, నోరు కూడా కడుక్కోదు అంటూ తెగ ఏడిపించేవారు.

ఇకపోతే అషురెడ్డి ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో కూడా పాల్గొన్న విషయం అందరికి తెలిసిందే.ఈసారి ఎలాగైనా అషురెడ్డి టైటిల్ గెలుస్తాను అనే నమ్మకంతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించిన విధంగా బయటకు వచ్చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube