అది పవన్ కళ్యాణ్ కోసం రాసిన కథట..!

సత్యదేవ్ హీరోగా గోపీ గణేష్ డైరక్షన్ లో వస్తున్న సినిమా గాడ్సే.ఈ సినిమా కథను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నానని అన్నారు డైరక్టర్ గోపీ గణేష్.

 Godse Movie Written For Pawan Kalyan, Godse Movie, Godse, Gopi Ganesh , Satyade-TeluguStop.com

గాడ్సే కథను పవన్ తో చేయాలని అనుకున్నా కానీ ఆయనతో చేయలేకపోయాను కనీసం సినిమాని అయినా ఆయనకు చూపించాలని అనుకుంటున్నా అని అన్నారు గోపీ గణేష్.జూన్ 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో సినిమాకు సంబందించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు డైరక్టర్ గోపీ గణేష్.

సత్యదేవ్ తో ఆల్రెడీ బ్లఫ్ మాస్టర్ సినిమా చేసిన గోపీ గణేష్ మరోసారి గాడ్సేతో మెప్పించాలని చూస్తున్నారు.ఇందులో సత్యదేవ్ ఓ కామన్ మెన్ పాత్రలో నటించారు.

సినిమాను ప్రతి కామన్ మెన్ కనెక్ట్ అవుతారని నమ్మకంగా చెబుతున్నారు డైరక్టర్ గోపీ గణేష్.ఈ సినిమాలో నేటి విద్యా వ్యవస్థని చర్చించామని అన్నారు డైరక్టర్.

కేవలం చదివిన చదువుకి ఆరు శాతం మాత్రమే సరిపోయే ఉద్యోగం చేస్తున్నారు పాతికేళ్ల పాటు జీవితాన్ని పణంగా పెట్టి చదువుకుంటే దానికి ఫ్యూచర్ ప్రయోజనం లేకపోతే ఎలా అన్న ప్రశ్న నుంచే ఈ కథ వచ్చిందని అన్నారు డైరక్టర్ గోపీ గణేష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube