సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందులో వింతగా ఉండే వీడియోలు చాలా ఉంటాయి.
కాస్త డిఫరెంట్ గా ఉండే వీడియోలే బాగ వైరల్ అవుతుూ ఉంటాయి.ఇప్పుడు అలాంటి ఓ వీడియో గురించి మాట్లాడుకుందాం.
కొంతమంది చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు.తమ పిచ్చి చేష్టలతో ఏవేవో చేస్తూ ఉంటారు.నానా రకాలుగా పిచ్చి ప్రయోగాలు చేస్తూ ఉంటారు.కొంతమంది తినే ఫుడ్ లో టేస్టీ కోసం ఏవేవో కలుపుతూ ఉంటారు.
రుచి కోసం వినూత్నంగా ట్రై చేస్తూ ఉంటారు.ఏది పడితే అది కులుపుకుని వెరైటీగా తింటూ ఉంటారు.
అయితే ఇప్పుడు ఒక వ్యక్తి మ్యాగీలో గుట్కా కలుపుకుని తిన్నాడు.
మ్యాగీని చాలామంది ఇష్టంగా తింటారు.
చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు మ్యాగీని ఇష్టపడతారు.మ్యాగీలో సాజ్ లాంటివి కలుపుకుని కొంతమంది తింటారు.
కానీ ఇతడు మాత్రం మ్యాగీపై గుట్కా చల్లుకుని తినేశాడు.విచిత్రంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇది చూసి నెజినట్లు షాక్ కు గురవుతున్నారు.ఇదేం పని అంటూ కామెంట్లు పెడుతున్నారు.
వీడు ఎవడో విచిత్రంగా పిచ్చోడిలా ఉన్నాడంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.వీడిని ఎక్కడైనా చూపించండిరా బాబు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇక మరోక వీడియో కూడా వైరల్ అవుతోంది.ఒక పుంజు మీద పిల్లి కూర్చుని సవారీ చేస్తూ ఈ వీడియోలో కనిపించింది.పుంజు దగ్గరికి సైలెంట్ గా పిల్లి వెళ్లి దాని వీపుపైన ఎక్కి కూర్చుంది.కోడిపుంజు కూడా పిల్లిని ఏమనలేదు.భుజంపైన కదిలించకుండా పిల్లిని అలాగే కూర్చోబెట్టుకుంది.రెండు కలిసి ఫ్రెండ్స్ లాగా ఉన్నాయి.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియో చాలా క్యూట్ గా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.







