ఏపి సిఆర్డిఏ వారికి విజ్ఞప్తి మా పొలాల్లోకి మా అనుమతి లేకుండా కరకట్ట రోడ్డు విస్తరణ పనులు చేయరాదు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఉండవల్లి రైతులు మాకు తగిన నష్టపరిహారం చెల్లించాలంటున్న ఉండవల్లి రైతులుహైకోర్టు ను అశ్రయించనున్న ఉండవల్లి రైతులుఅభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు అంటున్న ఉండవల్లి రైతులు







