వైఎస్ఆర్ సర్కిల్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళలర్పించిన కొండ సురేఖ

కొండా సురేఖ.మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేతకొండ దంపతుల జీవిత చరిత్ర ప్రజలకు తెలిపేందుకు సినిమా తీశాము.

 Konda Surekha, Director Rgv, Who Came To Vijayawada As Part Of The Konda Film Pr-TeluguStop.com

ఎన్ని ఒడుడుకులు నిజం జీవితంలో ఎదుర్కొన్నాం.em>వైఎస్ఆర్ రాజకీయ బిక్షతోనే మేము ఈ స్థితిలో ఉన్నాము.

నేటి రాజకీయాల్లో విలువలు అనేవి లేవు.బీజేపీ ప్రభుత్వంలో డబ్బు రాజకీయాలు నడుస్తున్నాయి.

ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పని చెయ్యాలి.కొండా సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తున్నాం వైఎస్ఆర్ మరణం తరువాత వైఎస్ కుటుంబాన్ని కలిసింది లేదువైఎస్ఆర్ తోనే మాకు అనుంబందం ఉంది, వారి కుటంబ సభ్యులతో మాకు లేదు పార్టీకి రాజీనామా చేసాక విజయమ్మ,షర్మిలమ్మతో కోర్టుకు అటెండ్ అయినప్పుడు మాత్రమే మాట్లాడాను.

అప్పటి నుంచి వైఎస్ కుటుంబ సభ్యులను కలిసింది లేదు మాట్లాడింది లేదు

వరంగల్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నా.నిజ జీవితంలో నక్సల్ ఉద్యమం, రాజకీయ ప్రయాణం,మా లవ్ స్టోరీ బేస్ చేసుకొని సినిమా తీశారు.

కాంగ్రెస్ దేశంలో ,తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది.టీడీపీ ప్రభుత్వంలోనే మాపై అక్రమ కేసులు బనాయించారు.

నక్సలైట్లతో కలిసి తెలగాణ ఉద్యమం చేసిన కెసిఆర్ ఇప్పుడు నక్సలైట్లను అణచివేతకు గురి చేస్తున్నారు.తెలంగాణలో నక్సలైట్లు ఉండి ఉంటే trs నేతల ఆగడాలు ఉండేవి కావు.

నక్సలైట్ల హయంలోనే తెలంగాణ బాగుండేది కాంగ్రెస్ పేదలకు ఇచ్చిన భూములను తెరాస ప్రభుత్వం లాక్కుంటుంది.కాంగ్రెస్లో రాహుల్ ,రేవంత్ నాయకత్వంలో అధికారంలోకి వస్తాము.

నక్సల్స్ ఉద్యమాలు చేస్తూన్నపుడు ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగించలేదు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube