జూబ్లీహిల్స్ లో గోద్రెజ్ ఇంటీరియో స్టోర్ ప్రారంభించిన సీని హీరో కార్తికేయ..

గోద్రెజ్ సంస్థ తమ ప్రీమియం స్టోర్‌ను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో ప్రారంభించింది.అన్ని రకాల ఇంటీరియర్ సామాగ్రి కలిగిన స్టోర్ను నటుడు కార్తికేయ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

 Hero Karthikeya Inaugurated Godrej Interio Store In Jubilee Hills Details, Hero-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రజల నమ్మకానికి ప్రతీకగా నిలుస్తున్న గోద్రెజ్ సంస్థ నగర ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ఏర్పాటుచేసిన స్టోర్ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన ఉత్పత్తులను ఇక్కడ అందుబాటులో ఉన్నాయని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube