జూబ్లీహిల్స్ లో గోద్రెజ్ ఇంటీరియో స్టోర్ ప్రారంభించిన సీని హీరో కార్తికేయ..

గోద్రెజ్ సంస్థ తమ ప్రీమియం స్టోర్‌ను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో ప్రారంభించింది.

అన్ని రకాల ఇంటీరియర్ సామాగ్రి కలిగిన స్టోర్ను నటుడు కార్తికేయ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రజల నమ్మకానికి ప్రతీకగా నిలుస్తున్న గోద్రెజ్ సంస్థ నగర ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ఏర్పాటుచేసిన స్టోర్ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన ఉత్పత్తులను ఇక్కడ అందుబాటులో ఉన్నాయని అన్నారు.

బాలయ్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన పోసాని కృష్ణమురళి.. ఏం జరిగిందంటే?