విశాఖ పోర్ట్ కు చేరుకున్న భారీ క్రూయిజ్ నౌక పాండిచేరి నుంచి చెన్నై మీదుగా విశాఖ తీరానికి చేరిన విహార నౌక సముద్ర పర్యాటకుల కోసం ప్రత్యేక విహారం కోసం ‘ఎంప్రెస్’ భారీ క్రూయిజ్ నేటి నుంచి రెగ్యులర్ సేవలు 11 అంతస్తుల క్రూయిజ్లో అత్యాధునిక సకల సౌకర్యాలు క్యాసినో, స్పా, బార్ రూమ్, స్విమ్మింగ్ పూల్ వంటి వసతులు అందుబాటులోఒకే సారి 1800 మంది ప్రయాణం చేసే సామర్ధ్యం ప్రధాన నగరాల్లో పర్యాటక ప్రాంతాల సందర్శన.







