మీరు ఎంత తిన్నా ఆకలిగా ఉంటుందా..? అయితే ఇలా చేయండి..!

సాధారణంగా చెప్పాలంటే చాలామంది ప్రజలకు భోజనం చేసిన తర్వాత కూడా ఆకలి వేస్తూ ఉంటుంది.ఇలా ఆకలి వేస్తూ ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

 Are You Still Hungry No Matter How Much You Eat? But Do This, Exercise, Walking-TeluguStop.com

భోజనం చేసినా కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తుందంటే మీ శరీరంలో ఏదో ఒక లోపం ఉందని నిపుణులు చెబుతున్నారు.దీనికి కారణం మధుమేహమే( Diabetes ) అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ లోపాలు దీనికి కారణమని చెబుతున్నారు.సాధారణంగా తిన్న తర్వాత మూడు నుంచి నాలుగు గంటల వరకు ఆకలి వేయడం సాధారణమే కానీ ఎంత తిన్నా ఇంకా ఏదో తినాలి అనిపిస్తుంది అంటే ఇది సాధారణంగా తీసుకోవాల్సిన విషయం మాత్రం కాదని చెబుతున్నారు.

Telugu Acidity, Diabetes, Exercise, Fiber, Problems, Tips, Hungry, Vitamins-Telu

ఇటీవల చేసిన అధ్యయనాలలో ఈ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు.ఇలాంటివారు అదనంగా ఆహారం తినడం వల్ల బరువు పెరుగుతారని తెలిపారు.అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని కూడా చెబుతున్నారు.మరి ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది.ఎలాంటి అనారోగ్య సమస్యల్ని కంట్రోల్ చేయాలి అన్న కూడా ముందుగా వ్యాయామం, వాకింగ్ వంటివి చేస్తూ ఉండాలి.

వ్యాపారం చేయడం వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి.ప్రతిరోజు ఉదయం వ్యాయామం( Exercise ) చేయడం వల్ల మీ కండరాలు బలంగా మారుతాయి.

Telugu Acidity, Diabetes, Exercise, Fiber, Problems, Tips, Hungry, Vitamins-Telu

దీంతో కండరాల్లో షుగర్ లెవెల్స్ అన్ని అదుపులోకి వస్తాయి.దీనివల్ల అధిక ఆకలి కూడా కంట్రోల్ అవుతుంది.ఇంకా చెప్పాలంటే బ్రేక్ ఫాస్ట్ విషయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, బీపీ, షుగర్ వంటివి ఎటాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు( Fiber ) వంటివి ఉండే పోషకాహారాలు తీసుకోవాలి.

అలాగే ప్రతిరోజు కొంత మోతాదులో ఎలక్ట్రోలైట్ తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube