ముగిసిన బీజేపీ కోర్ కమిటీ సమావేశం బిజెపి ఎపి అధ్యక్షుడు సోమూవీర్రాజు కామెంట్స్ మోడీ ఎనిమిదేళ్ల పరిపాలన పూర్తైన సందర్భంగా దేశం లో అనేక సర్వేలు నిర్వహించారు ఆ సర్వేల్లో మోడీ ముందంజలో ఉన్నారు శక్తి కేంద్రాల మీటింగ్ తో 45 వేల పోలింగ్ బూత్ లలో విస్తరించాలని బిజెపి లక్ష్యం ప్రభుత్వం వ్యతిరేకతను, మోడీ సంక్షేమం, అభివ్రుద్ది ని వివరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పోలింగ్ బూత్ స్ధాయికి వెళ్లేలా రోడ్‌మ్యాప్ సిద్ధం చేశాం ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెల్తాం ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేయకూడద్దంటున్నారు వైసిపి, టిడిపి గతంలో ఎవరైనా చనిపోతే పోటీ చేశారు .మేం పోటీ చేస్తాం.
ప్రజల్లోకి వెళ్లి ప్రజా వ్యతిరేక ఓట్లను మా వైపు తిప్పుకుంటాం
.






