ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలతో దేశాన్ని ప్రగతి పధంలో నడిపారు పేదరిక నిర్మూలన పై ప్రత్యేక దృష్టి పెట్టి 41వేల కోట్ల జనధన్ ఖాతాల్లో డబ్బులు వేశారు.పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు భారీగా గృహ నిర్మాణం చేపట్టారు 25లక్షల గృహాలను ఒక్క ఎపీకే కేటాయించారు.
ప్రధాని సురక్ష, జీవన భీమా, అటల్ భీమా యోజన కింద పేదలకు అండగా నిలిచారు కరోనా సమయంలో కుడా పేదల కడుపు నింపే కార్యక్రమాన్ని చేపట్టారు రైతుల ఖాతాల్లో 2లక్షల మూడు వేల కోట్ల రూపాయలు వేశారు
యువత కు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇచ్చే లా 35కోట్ల మందికి ముద్ర లోన్స్ ఇప్పించారు మహిళా సాధికారిత కోసం లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారు జాతీయ రహదారులు నిర్మాణం తో లక్షా42వేల కి.మీ ఆధునీకరించారు గ్రామీణ ఉపాధి పధకం కీంద 72వేల కోట్లు పెంచారు పంచాయతీ లకు 14,15 ఆర్ధిక సంఘం తరపున 2లక్షల 96వేల కోట్లు ఇచ్చారు యూనివర్శిటీ లు, ఎయిమ్స్ వంటి సంస్థ, మెడికల్ కాలేజీలి నిర్మించారు కరోనా సమయంలో ఇతర దేశాలకూ వ్యాక్సిన్ ను సరఫరా చేశార ఆయుష్మాన్ భారత్ పేరుతో యభై వేల కోట్ల మందికి భీమా సౌకర్యం సబ్ కా సాత్, సబ్ కా వికాస్ తో ముందుకు పోతున్నాం ఎపి లో వైసిపి విధ్వంసంతో పాలన మొదలు పెట్టి… విధ్వంసమే సృష్టిస్తున్నారు ఇసుక నుంచి తైలం తీయవచ్చన్నట్లు.ఇసుక నుండి అవినీతి చేస్తున్నారు అన్ని వ్యవస్థ లను నాశనం చేశారు పాలకులు దోపిడీలో ఉంటే… ప్రజలు పొట్ట నింపుకునేందుకు పాట్లు పడుతున్నారు యూనివర్శిటీ లో కండోమ్, మంచ లు ఉన్నాయంటే ఎలా అర్ధం చేసుకోవాలి అక్కడ అంతా ప్లాన్ ప్రకారం చేసినట్లుగా ఉంది .దాని మీద కుట్ర ఏమిటో త్వరలో తెలుస్తాయి
ఈ అంశం పై పూర్తి స్థాయిలో విచారణ జరగాలి వైసిపి పాలన గురించి ఎంత మాట్లాడినా సమయం సరిపోదు ప్రజలు కూడా మంచి, చెడులు ఒక్కసారి ఆలోచించి… నిర్ణయం తీసుకోవాలి పోలవరం పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు గతంలో ఒక మంత్రి సవాళ్లు విసిరాడు… కొత్తగా వచ్చిన మంత్రి ఏం చెబుతాడో తెలియదు అవినీతి ఆరోపణలు చేసిన ప్రభుత్వం ఎవరి పై చర్య తీసుకుంది అమరావతి లో భూముల పై విచారణ నివేదిక ఏమైంది నిధులు ఇచ్చే అంశం ఆయా రాష్ట్రాల పరిస్థితి ని బట్టి కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది ఆత్మకూరు లో జనసేన మద్దతుతో బిజెపి పోటీ చేస్తుంది ఇప్పుడు ఉండవల్లి ఏదో మాట్లాడతారు… ఆయన ఆనాడు ఏం చేశారు కేంద్రం లో, రాష్ట్రం లో కాంగ్రెస్ ఉన్నప్పుడు పోలవరం ఎందుకు పట్టించుకోలేదు
.