రెడ్ల సింహ గర్జన లో తీవ్ర ఉద్రిక్తత పదే పదే TRS పేరెత్తడంతో కుర్చీలు పైకి లేపి వ్యతిరేక నినాదాలు మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా చెప్పులు, రాళ్ళు విసిరేసి నిరసన మధ్యలోనే ప్రసంగం ఆపేసిన మంత్రి మల్లారెడ్డి.కాన్వాయ్ ను అడ్డుకుని కారుపై కుర్చీలతో దాడి.







