మహానాడులో‌ మేకపోతు గాంభీర్యం చూపుతున్నాడు చంద్రబాబు.. మాజీ మంత్రి కొడాలి నాని

మాజీ మంత్రి కొడాలి నాని పాయింట్స్మహానాడులో‌ మేకపోతు గాంభీర్యం చూపుతున్నాడు చంద్రబాబు ఆయనలాగ వెన్నుపోటు పొడిచి జగన్ పార్టీ లాక్కోలేదు నీలాగ జగన్ ఉన్నాది కాదు ఎన్టీఆర్ ఎప్పుడో చంద్రబాబుకు జామాత దశమ గ్రహం అన్నారు ఈ రాష్ట్రానికి, టీడీపీ కి పట్టిన శని గ్రహం చంద్రబాబే అధికారమే పరమావధిగా చంద్రబాబు అనుకుంటున్నారు ఎన్టీఆర్ పేరు చెబితే ఇప్పటికీ చంద్రబాబుకు తడిచిపోతుంది జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ఏ పేరు విన్నా చంద్రబాబుకు నిద్ర పట్టదు 2018 లోనే జనం 23 సీట్లకు పరిమితం చేసి వెళ్లగొట్టారు ఐనా సరే ఇంకా రాజకీయాలలో తిరుగుతున్నాడు ప్రతిపక్ష నేతగా కూడా పనికి రాని వ్యక్తి చంద్రబాబు అమలాపురంలో తన మనుషులతోపాటు తనతో తిరిగే నిక్కర్ల బ్యాచ్ తో ఇళ్లు తగులపెట్టించారు మహానాడులో అడ్రస్ లేని వాళ్లని కూర్చోపెట్టుకున్నారు.

జగన్ గట్టిగా చూస్తేనే పరారయ్యే వారిని పక్కన కూర్చోపెట్టుకున్నారు జగన్ ని విమర్శించే అర్హత ఎవరికీ లేదు జగన్ చెప్పిన అన్ని పథకాలను అమలు చేస్తున్నారు.

ఎన్టీఆర్ వందో పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబును రాష్ట్రం దాటి వెళ్లేలా తరిని కొట్టాలి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక శాతం పదవులు ఇచ్చారు వారందరినీ రాజకీయంగా, సామాజికంగా పైకి తెస్తున్నారు రాష్ట్రంలో 50% బడుగులకు న్యాయం చేస్తుంటే జగన్ని ఎందుకు ఓడించాలి?బడుగులను వదిలేసి రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడులకు ప్రాధాన్యత ఇవ్వాలా? బస్సుయాత్ర మీద కూడా చంద్రబాబు విషం కక్కుతున్నారు ఈ 420 మాట్లాడే మాటలను ఎవరూ విశ్వసించరు కోట్లు ఖర్చు చేస్తూ చేసుకునే మహానాడుకి, బస్సుయాత్రకు సంబంధం ఏంటి? చంద్రబాబూ.నీ కుక్కలను ఇంట్లో కట్టేసుకో నీ కొడుకుని కూడా గెలిపించుకోలేని దద్దమ్మవి విజయసాయిరెడ్డి పాయింట్స్వంచన అనే తల్లి, వెన్నుపోటు అనే తండ్రికి పట్టిన బిడ్డ చంద్రబాబు ఎన్టీఆర్ చావుకి కారకుడు ఈ ఉన్మాది చంద్రబాబు త్వరలోనే చంద్రబాబుకు ఆయన కొడుకే వెన్నుపోటు పొడుస్తాడు లోకేష్ కి పార్టీలో ప్రాదాన్యత లేకుండా చేశారు.

మాధవరెడ్డి మీద చంద్రబాబుకు కోపం ఉండొచ్చు ఆ కోపాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై ఎందుకు కక్ష సాధిస్తున్నావు చంద్రబాబూ?చంద్రబాబును ఆంధ్ర నుంచి తరిమి కొట్టాలి క్విట్ బాబు, సేవ్ ఏపీ అనే నినాదంతో ముందుకు వెళ్తాం ఎన్టీఆర్ కు ప్రతి ఏటా సంవత్సరికం ప్రతిఏటా చేస్తున్నారు అక్కడ పెట్టే భోజనం శ్రాద్దంలాంటిది తినేవారంతా కాకులే అది మహానాడు కాదు, మహాప్రస్థానం రామారావు పార్టీలో ఉన్నవారంతా కామారావులే నా అంటే నాసిరకం, రా అంటే రాజకీయం అని అర్థం ప్రతిపక్ష నేతగా కూడా పనికిరాని వ్యక్తి చంద్రబాబు ముందస్తు ఎన్నికలు చంద్రబాబు అనుకుంటే రావు తన పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా తేలేని వ్యక్తి చంద్రబాబు ఒక ట్రాన్స్ పోర్ట్ అధికారి సహాయంతో మహానాడుకి వాహనాలు తెప్పించుకోగలుగుతున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు