పద్మశ్రీ వనజీవి రామయ్య కు రోడ్డు ప్రమాదం..గాయాలు

ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య తీవ్రంగా గాయపడ్డారు.ఈరోజు తెల్లవారుజామున 5:40 కి ఖమ్మం రూరల్ మండలం మరెమ్మ గుడి వద్ద తన ఇంటిని నుండి ద్వి చక్ర వాహనం పై వెళ్తూ రోడ్డు దాటుతుండగా మరో ద్వి చక్రవాహనం డీ కొట్టడంతో రామయ్య గాయాలపాలైనట్టు తెలుస్తుంది.స్థానికులు గమనించి ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.ఐసీయూలో చికిత్స కొనసాగుతుంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….

 Road Accident To Padma Shri Vanjeevi Ramaiah..injuries-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube