‎ఈ ఏనుగులకు బురద అంటేనే ఇష్టం అంటా...

మనం ఏనుగులను చూస్తే భయపడి ‎అంతా దూరం పరుగులు తీస్తాం.అదే ఏనుగులు పెంచుకుంటే మనం ఏ పని చేసిన చేస్తుంది.

 These Elephants Love Mud , Ifc Officer Parveen Kaswan, Elephants, Odisha, Mayur-TeluguStop.com

ఏటు వేళ్లిన మనతోటే వస్తుంది.అయితే అడవుల్లో ఉండే జంతువులలో అతి పెద్ద జంతువు .బలంగా ఉంటుంది.ఎంతటి బలమైనా దానినైనా చాలా ఈజీగా పడేస్తుంది ఏనుగు.

మనం ఏ పార్క్ లో చూసీన అవి గుంపులుగా చూసినప్పడు చాలా అందంగా ఉంటాయి.అయితే ఏనుగు గురించే ఎందుకు ముచ్చట్లు అనుకుంటే అది మన మీస్టేక్ అవుతుంది…ఎందుకంటే ఈ ఏనుగులకు ఓ ప్రత్యేకత దాగి ఉంది.

అయితే ఏనుగుల ఆకారం, చిన్న తోక , పోడువుగా ఉండే దంతాలు, దాని తోడం పెద్దగా .దాని ఆకారం ఇవన్నీ ఏనుగులవైపు మనం చూసేలా అవి ఆకట్టుకుంటాయి.ఏనుగులకు సరదాగా ఉంటూ ఆటపట్టిస్తూ చాలా ఫన్నీగా టీజ్ చేసే అలవాటు పెంచుకునే ఏనుగులకు బాగా ఉంటుందని చేప్పవచ్చు.కానీ ఇంతర ఏ జంతువులు దాని ఎదుట వచ్చిన అవి భలే ఆటాడిస్తాయి.

అందుకే ఈ వైల్డ్ లైఫ్ వీడియోలు మనకు ఎంతో నచ్చుతాయి.అయితే తాజాగా ఓ ఏనుగుల గుంపు ఓ బురద గుంటలో కొలను దగ్గరకు వచ్చాయి.

కానీ ఒకటి తరువాత ఒకటిగా ఏనుగులన్నీ బురద గుంటలో దిగి వాటి ఒంటి నిండా బురద అంటించుకున్నాయి.ఇక ఆ ఏనుగుల పిల్లలైతే ఏనుగులు అక్కడే పడుకొని అటూ ఇటూ దొర్లుతూ ఏనుగులు గుంపులుగా బాగా సరదాగా ఉంటున్నాయి.

ఇది ఇలా ఉంటే ఏనుగులు అలా చెయ్యటానికి ఓ బలమైన కారణం ఉంటుందని ఈ యొక్క వీడియోని ట్విట్టర్‌లో మే నెల రెండో తారీఖు 2022న పోస్ట్ చేసిన ఐఎఫ్ సీ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ తెలిపారు.అవి ఇప్పుడు ఉన్న వాతావారణం అంటే ఎండకాలం ఎండలు బాగా రావడంతో ఆ వేడిని తట్టుకునేందుకు అవి ఇలా చేస్తాయని ఆయన అన్నారు.

ఈ ఏనుగులను ఇలాంటి చర్యను వాల్లోవింగ్ అని పిలుస్తారు.ఏనుగులకి బురద గుంటలో సరదా ఉండడం వాటికి చాలా ఇష‌్టం అంటా.ఎందుకంటే ఆ బురద వాటిని చల్లగా ఉంచుతుందని అని తెలిపారు.అయితే ఏనుగులకు స్వేద గ్రంథులు ఉండవు….

అందువల్ల చర్మం మందంగా ఉండడం వల్ల లోపలి నుంచి చెమట అనేది బయటకు రాదు.అందువల్ల చర్మం ఈ ఎండలకు బాగా వేడెక్కుతుంది.

అయితే ఏనుగులు ఆ వేడిని చల్లార్చుకోవడానికి అవి తమ చెవులను విశనకర్రలా విసురుకోవడానికి అవి బురద గుంటలో ఎక్కవగా ఉండడానికి ఇష్టపడతాయి .లేదా ఒంటికి బురద అంటించుకుంటాయని పర్వీన్ వివరించారు.అయితే అవి బురదలో ఉన్నటువంటి ఈ వీడియోని పోస్ట్ చేయడంతో ఇప్పటివరకూ 55 వేల మందికి పైగా చూడగా 3.6 వేల మందికి పైగా లైక్ చేయడంతో చాలా వైరల్ గా మారాయి.

Telugu Elephant Herd, Mayurbhanj, Odisha, Love Mud-Latest News - Telugu

ఒడిశా మయూర్‌భంజ్ బారీపద డివిజన్‌లోని రాసగోవిందపూర్ ఫారెస్ట్ రేంజ్‌లో బురదలో ఉన్న ఏనుగుల గుంపు వీడియో … నెటిజన్లకు ఇది బాగా నచ్చింది.మడ్ బాత్ సన్ స్క్రీన్ అని ఓ యూజర్ కామెంట్ చేయడంతో అక్కడ ఉన్న చిన్న ఏనుగులు భలే వింతగా కనిపిస్తున్నాయి.వాటిని అలా చూస్తుంటే హృదయం కరుగుతోందని మరో యూజర్ కామెంట్ రూపంలో తెలియాచేశారు.

మొత్తానికి ఈ ఏనుగుల కుటుంబానికి సంతోషకరమైన సమయని మూడో యూజర్ స్పందించగా మనకు తెలుసా ఏనుగులు నీటిని వాసనలను చూడవచ్చన్ని ఆయన మనకు పోస్ట్ కాంమెంట్ ద్వారా తెలిపారు.

ఆ ఏనుగులు నీటిలో ఉన్నప్పుడు కూడా…వాటి ఉన్న పొడవైన తొండంలో టన్నుల కొద్దీ వాసనలను చూసే రిసెప్టర్లు ఉంటాయని ఓ యాజర్ మేసేజ్ కామెంట్ ద్యారా రీప్లే ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube