‎ఈ ఏనుగులకు బురద అంటేనే ఇష్టం అంటా...

మనం ఏనుగులను చూస్తే భయపడి ‎అంతా దూరం పరుగులు తీస్తాం.అదే ఏనుగులు పెంచుకుంటే మనం ఏ పని చేసిన చేస్తుంది.

ఏటు వేళ్లిన మనతోటే వస్తుంది.అయితే అడవుల్లో ఉండే జంతువులలో అతి పెద్ద జంతువు .

బలంగా ఉంటుంది.ఎంతటి బలమైనా దానినైనా చాలా ఈజీగా పడేస్తుంది ఏనుగు.

మనం ఏ పార్క్ లో చూసీన అవి గుంపులుగా చూసినప్పడు చాలా అందంగా ఉంటాయి.

అయితే ఏనుగు గురించే ఎందుకు ముచ్చట్లు అనుకుంటే అది మన మీస్టేక్ అవుతుంది.

ఎందుకంటే ఈ ఏనుగులకు ఓ ప్రత్యేకత దాగి ఉంది.అయితే ఏనుగుల ఆకారం, చిన్న తోక , పోడువుగా ఉండే దంతాలు, దాని తోడం పెద్దగా .

దాని ఆకారం ఇవన్నీ ఏనుగులవైపు మనం చూసేలా అవి ఆకట్టుకుంటాయి.ఏనుగులకు సరదాగా ఉంటూ ఆటపట్టిస్తూ చాలా ఫన్నీగా టీజ్ చేసే అలవాటు పెంచుకునే ఏనుగులకు బాగా ఉంటుందని చేప్పవచ్చు.

కానీ ఇంతర ఏ జంతువులు దాని ఎదుట వచ్చిన అవి భలే ఆటాడిస్తాయి.

అందుకే ఈ వైల్డ్ లైఫ్ వీడియోలు మనకు ఎంతో నచ్చుతాయి.అయితే తాజాగా ఓ ఏనుగుల గుంపు ఓ బురద గుంటలో కొలను దగ్గరకు వచ్చాయి.

కానీ ఒకటి తరువాత ఒకటిగా ఏనుగులన్నీ బురద గుంటలో దిగి వాటి ఒంటి నిండా బురద అంటించుకున్నాయి.

ఇక ఆ ఏనుగుల పిల్లలైతే ఏనుగులు అక్కడే పడుకొని అటూ ఇటూ దొర్లుతూ ఏనుగులు గుంపులుగా బాగా సరదాగా ఉంటున్నాయి.

ఇది ఇలా ఉంటే ఏనుగులు అలా చెయ్యటానికి ఓ బలమైన కారణం ఉంటుందని ఈ యొక్క వీడియోని ట్విట్టర్‌లో మే నెల రెండో తారీఖు 2022న పోస్ట్ చేసిన ఐఎఫ్ సీ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ తెలిపారు.

అవి ఇప్పుడు ఉన్న వాతావారణం అంటే ఎండకాలం ఎండలు బాగా రావడంతో ఆ వేడిని తట్టుకునేందుకు అవి ఇలా చేస్తాయని ఆయన అన్నారు.

ఈ ఏనుగులను ఇలాంటి చర్యను వాల్లోవింగ్ అని పిలుస్తారు.ఏనుగులకి బురద గుంటలో సరదా ఉండడం వాటికి చాలా ఇష‌్టం అంటా.

ఎందుకంటే ఆ బురద వాటిని చల్లగా ఉంచుతుందని అని తెలిపారు.అయితే ఏనుగులకు స్వేద గ్రంథులు ఉండవు.

అందువల్ల చర్మం మందంగా ఉండడం వల్ల లోపలి నుంచి చెమట అనేది బయటకు రాదు.

అందువల్ల చర్మం ఈ ఎండలకు బాగా వేడెక్కుతుంది.అయితే ఏనుగులు ఆ వేడిని చల్లార్చుకోవడానికి అవి తమ చెవులను విశనకర్రలా విసురుకోవడానికి అవి బురద గుంటలో ఎక్కవగా ఉండడానికి ఇష్టపడతాయి .

లేదా ఒంటికి బురద అంటించుకుంటాయని పర్వీన్ వివరించారు.అయితే అవి బురదలో ఉన్నటువంటి ఈ వీడియోని పోస్ట్ చేయడంతో ఇప్పటివరకూ 55 వేల మందికి పైగా చూడగా 3.

6 వేల మందికి పైగా లైక్ చేయడంతో చాలా వైరల్ గా మారాయి.

"""/"/ ఒడిశా మయూర్‌భంజ్ బారీపద డివిజన్‌లోని రాసగోవిందపూర్ ఫారెస్ట్ రేంజ్‌లో బురదలో ఉన్న ఏనుగుల గుంపు వీడియో .

నెటిజన్లకు ఇది బాగా నచ్చింది.మడ్ బాత్ సన్ స్క్రీన్ అని ఓ యూజర్ కామెంట్ చేయడంతో అక్కడ ఉన్న చిన్న ఏనుగులు భలే వింతగా కనిపిస్తున్నాయి.

వాటిని అలా చూస్తుంటే హృదయం కరుగుతోందని మరో యూజర్ కామెంట్ రూపంలో తెలియాచేశారు.

మొత్తానికి ఈ ఏనుగుల కుటుంబానికి సంతోషకరమైన సమయని మూడో యూజర్ స్పందించగా మనకు తెలుసా ఏనుగులు నీటిని వాసనలను చూడవచ్చన్ని ఆయన మనకు పోస్ట్ కాంమెంట్ ద్వారా తెలిపారు.

ఆ ఏనుగులు నీటిలో ఉన్నప్పుడు కూడా.వాటి ఉన్న పొడవైన తొండంలో టన్నుల కొద్దీ వాసనలను చూసే రిసెప్టర్లు ఉంటాయని ఓ యాజర్ మేసేజ్ కామెంట్ ద్యారా రీప్లే ఇచ్చారు.