నిహారిక ఇన్ స్టాగ్రామ్ రీ ఎంట్రీ..!

మెగా డాటర్ నిహారిక మళ్లీ ఇన్ స్టాగ్రాం లో ఎంట్రీ ఇచ్చింది.నటిగా, నిర్మాతగా తన టాలెంట్ చూపిస్తున్న నిహారిక ఈమధ్య వార్తల్లో కూడా ఎక్కువ వినిపిస్తుంది.ఇక కొన్నాళ్లుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన నిహారిక మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.8 వారాల ఇన్ స్టాగ్రాం బ్రేక్ తీసుకున్న నిహారిక రీ ఎంట్రీతో తాను నేర్చుకున్న పాఠాలు ఇవే అంటూ మూడు కొటేషన్స్ పెట్టింది.ఇంతకీ అవేంటి అంటే మొదటిది ఈ ప్రపంచం ఇంతా అంతం కాలేదు.రెండవది.ఇంతరులు ఏం చేస్తున్నారన్నది నేను పట్టించుకోను.మూడవది ఇప్పుడు నేను రీ ఫ్రెష్ అయ్యాను.పోస్టులు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నానని కామెంట్ పెట్టింది నిహారిక.

 Niharika Instagram Re Entry Details, Instagram, Mega Daughter, Mega Family, Niha-TeluguStop.com

ఈమధ్యనే జిమ్ లో ఓ వీడియో షేర్ చేయడంతో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి.

దానితో నిహారిక ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ డిలీట్ చేసింది.ఈమధ్య ఓ పబ్ ఇష్యూ కూడా ఆమె హాట్ టాపిక్ అయ్యేలా చేసింది.

మొత్తానికి కొద్దిపాటి గ్యాప్ తో నిహారిక మళ్లీ ఇన్ స్టాగ్రాం లోకి ఎంట్రీ ఇచ్చింది.హీరోయిన్ గా కొనసాగించే అవకాశం లేకపోయినా నిర్మాతగా తన టేస్ట్ ఉన్న సినిమాలు, వెబ్ సీరీస్ లు చేయాలని చూస్తుంది నిహారిక.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube