వాళ్ళ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో కేటీఆర్ చూసుకోవాలి హైదరాబాద్ రింగ్ రోడ్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయం లోనే వచ్చింది చాలా రాష్ట్రాల కంటే ఏపీ బెటర్ వర్షాల వల్ల రోడ్లు కొంత పాడయ్యాయి.కేటీఆర్ వ్యాఖ్యలు చూసి టీడీపీ నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
అందుకే చెబుతున్నా ప్రజలకు ఏమి కావాలి అనేది జగన్ కు తెలుసు.







