తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -Telugu NRI America News

1.వీసా ఆన్ అరైవల్ పై మలేషియా కీలక నిర్ణయం

Telugu America, Canada, Nri, Nri Telugu, Prime Pakistan, Shehbaz Sharif, Sheikhm

భారత ప్రయాణికులకు మలేషియా శుభవార్త చెప్పింది.వీసా ఆన్ అరైవల్ పై కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. 

2.ఆపదలో ఉన్న తెలంగాణ ప్రవాసీలకు జీ డబ్ల్యూఏసీ సహాయం

  ఎడారి దేశంలో నిస్స్యహాయంగా ఉందిపోతున్న తెలంగాణ ప్రవాసీలకు జీ డబ్ల్యుఏసీ అనే ప్రవాడేయుల సంస్థ అండగా నిలిచింది.సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , కువైట్ , ఖతర్, ఒమన్ దేశాలలో దీని సభ్యులు తమ తమ ప్రాంతాల్లో జరిగే మరణాల గురించి సామాజిక మధ్యమాల ద్వారా తెలుసుకుని ఆయా మృత దేహాలను  మాతృ భూమికి పంపించడానికి కృషి చేస్తున్నారు. 

3.చంద్రబాబు తో టిడిపి మెల్ బోర్న్ సభ్యుల భేటీ

Telugu America, Canada, Nri, Nri Telugu, Prime Pakistan, Shehbaz Sharif, Sheikhm

  టిడిపి అదినేత చంద్రబాబు తో మెల్ బోర్న్ కు చెందిన ఎన్.ఆర్.ఐ లు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా పార్టీ తరపున వారు చేస్తున్న కార్యక్రమాలను చంద్రబాబు ప్రశంసించారు. 

4.కువైట్ లో అన్ని ఆంక్షలు తొలగింపు

Telugu America, Canada, Nri, Nri Telugu, Prime Pakistan, Shehbaz Sharif, Sheikhm

  కువైట్ కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా నేపథ్యంలో విధించిన అన్ని ఆంక్షలను తొలగించింది. 5.భారత సంతతి వ్యక్తికి ఉరి .ఎంబసీ ముందు కొవ్వొత్తుల ప్రదర్శన  డ్రగ్స్ కేసులో పట్టుబడి పదేళ్ల జైలు జీవితం గడిపిన భారత సంతతి వ్యక్తి మలేషియా కు చెందిన నాగేంద్ర న్ ధర్మలింగం (34) ను సింగపూర్ అధికారులు బుధవారం ఉరితీయడాన్ని నిరసిస్తూ సింగపూర్ ఎంబసీ ముందు ప్రవాసులు , మానవ హక్కుల కార్యకర్తలు బుధవారం కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. 6.సౌదీలో పాక్ ప్రధాని కి అవమానం

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర-TeluguStop.com
Telugu America, Canada, Nri, Nri Telugu, Prime Pakistan, Shehbaz Sharif, Sheikhm

  పాకిస్థాన్ ప్రధాని షేహాబాజ్ షరీఫ్ కు సౌదీ అరేబియా లో ఘోర అవమానం జరిగింది.దొంగ దొంగ అంటూ పాక్ ప్రధాని కి వ్యతిరేకంగా సౌదీ లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. 7.చైనా కు భారతీయ విద్యార్థులు  కోవిడ్ కారణంగా భారత్ లోనే ఇరుక్కుపోయిన విద్యార్థులు తిరిగి చైనా కు రావడానికి ఆ దేశ విదేశాంగ శాఖ అంగీకారం తెలిపింది. 8.రష్యన్ ధనికులకు యూఏఈ  ఆహ్వానం

Telugu America, Canada, Nri, Nri Telugu, Prime Pakistan, Shehbaz Sharif, Sheikhm

  రష్యన్ ధనికులకు యూ ఏఈ ఆహ్వానం పలుకుతోంది.రష్యన్ ధనికులకు రాజకుటుంబం లోని షేక్ మౌన్సర్ బిన్ జయోధ్ అల్ నుహ్యాన్ అంగీకరించారు.       

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube