విజయవాడలో చిరంజీవి అభిమానులు హల్ ఛల్..

విజయవాడ: విజయవాడ లో చిరంజీవి అభిమానులు హల్ ఛల్.థియేటర్ల వద్ద ఆచార్య సినిమా విడుదల సందర్భంగా పూల వర్షం కురిపించిన అభిమానులు.

 Chiranjeevi Fans Celebrations Acharya Movie Release Vijayawada Details, Chiranje-TeluguStop.com

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తమ అభిమాన హీరో చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలతో థియేటర్ వద్ద హల్ చల్ చేస్తున్న అభిమానులు.సినిమా బ్లాక్ బస్టర్ అంటూ థియేటర్ వద్ద సందడి చేస్తున్న అభిమానులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube