భారత ప్రభుత్వం ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఆరోగ్య మేళాలను నిర్వహిస్తుంది : కిషన్ రెడ్డి

దేశమంతా మండలి స్థాయిలో ఆరోగ్య మేళాలు నిర్వహిస్తున్నాం ప్రభుత్వ సదుపాయాలను వినియోగించుకోకుండా ప్రజలు ప్రయివేటు ఆసుపత్రికి వెళుతున్నారు ధనిక, పేద అనే తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇస్తుంది ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులో ప్రొఫైల్ పొందుపరిచి ఉంటుంద ఇది పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుంది ఆయుషుమాన్ భారత్ పథకం తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుంది

 Government Of India Is Organizing Health Fairs Across The Country This Year: Kis-TeluguStop.com

తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది ఆయుషుమాన్ భారత్ కార్డును పేద ప్రజలకు అందేలా వైద్య అధికారులు చొరవ చూపాలి ఆరోగ్య మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి కేంద్రం వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ అన్ని డోసులు వేసుకోవాలి…నిర్లక్ష్యం చేయవద్దు ఐదేళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందివైద్య సిబ్బంది కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవ చేశారు ఆరోగ్య భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube