విడాకుల తర్వాత సమంత జీవితం ఇలా అయిపోయిందా.. అనుకున్నట్టు జరగట్లేదా?

టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో అందనంత ఎత్తులో దూసుకుపోతుంది.ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమాకు సైన్ చేస్తుంది.

 Samantha, Tollywood, After Divorce, Shakunthalam , Gunashekar , Kolllywood, Naya-TeluguStop.com

నిజానికి ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఒంటరి పక్షిలాగా తనకు నచ్చిన లైఫ్ ను గడుపుతుంది.ఇదివరకంటే.

నాగచైతన్యను పెళ్లి చేసుకోవడంతో పలు కండిషన్ లు ఉండేవి.

కానీ ఆయనను విడిపోయిన తర్వాత ఈ అమ్మడి లెవెల్ మారిపోయింది.

నిజానికి నాగచైతన్యను విడిపోయిన తర్వాత.చాలామంది ఈమెకు సినిమా అవకాశాలు అంతంత మాత్రమే ఉంటాయని అనుకున్నారు.

కానీ విడాకుల తర్వాతే సమంత జీవితం మొత్తం రెక్కలొచ్చిన పక్షి లాగా మారింది.నిజానికి అందరూ అనుకున్నట్లుగా ఆమె జీవితం అలా కాకుండా మరింత కొత్తదనంతో దూసుకెళ్తోంది.

Telugu Divorce, Gunashekar, Kaathuvaakula, Kolllywood, Nayanatara, Samantha, Sha

సోషల్ మీడియాలో కూడా మరింత యాక్టివ్ గా మారింది.నిత్యం ఏదో ఒక పోస్టు తో బాగా సందడి చేస్తుంది.గ్లామర్ విషయంలో కూడా మరింత అందంగా తయారయింది సమంత.ఇక సమంత పోస్ట్ లను చూసి కొందరు పాజిటివ్ గా రియాక్ట్ అవుతే.మరికొందరు నాగచైతన్య ను ఉద్దేశించి నెగిటివ్ కామెంట్లు పెడుతూ ఉంటారు.అయినా కూడా వీటిని పట్టించుకోదు సమంత.

Telugu Divorce, Gunashekar, Kaathuvaakula, Kolllywood, Nayanatara, Samantha, Sha

ఇక ప్రస్తుతం తన ఖాతాలో వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో ఉన్నాయి.తమిళంలో నటించిన ‘కాతు వాక్కుల రెండు కాదల్‘ సినిమాలో నటించగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక టాలీవుడ్ లో ‘శాకుంతలం‘ సినిమాలో నటించగా ఈ సినిమా కూడా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.అంతేకాకుండా తెలుగులో యశోద అనే సినిమాలో కూడా అవకాశం అందుకుంది.

ఇటీవలే శాకుంతలం సినిమాలో తన డబ్బింగ్ పూర్తి చేశానని ఇన్ స్టా ద్వారా కూడా తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube