మంత్రి విశ్వరూప్ కు నోట్ల కట్టలు చల్లుతూ స్వాగతం.కోనసీమ జిల్లా అమలాపురంలో డబ్బు చల్లుతూ స్వాగతం.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం అమలాపురం వస్తున్న విశ్వరూప్ కు నోట్ల కట్టలు చల్లుతూ చిందులు వేసిన నగరం మార్కెట్ కమిటీ చైర్మన్.
మంగళవారం రాత్రి అమరావతి స్వగ్రామం అమలాపురం వస్తున్న నేపథ్యంలో అమలాపురం ఈదరపల్లి వంతెన వద్ద నోట్ల కట్టలు చల్లుతూ స్వాగతం పలికిన నగరం మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ముల కొండలరావు.







