అలియా-రణబీర్ కు బ్రహ్మాస్త్ర టీమ్ స్పెషల్ విషెష్.. వీడియో అదిరిందిగా!

బాలీవుడ్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ వార్త ఏదైనా ఉందా అని అంటే అది అలియా భట్ రణబీర్ కపూర్ వెడ్డింగ్ అనే చెప్పాలి.స్టార్ హీరోయిన్ లలో ఒకరైన ఆలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది.

 Alia Ranbir's Wedding Confirmed By Ayan Mukerji With This Video Details, Alia Bh-TeluguStop.com

ఈ పెళ్లి కోసం బిటౌన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేయనుంది.

ఈ లవ్ బర్డ్స్ కలిసి నటించిన సినిమా బ్రహ్మాస్త్ర. ఈ సినిమా కోసం ఎపప్టి నుండో ప్రేక్షకులు ఎదురు చూసున్నారు.అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు.ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది.

అయితే ప్రెసెంట్ వీరి పెళ్లి గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా మేకర్స్ వీరికి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు.

ఈ వారంలోనే పెళ్లి తో ఒక్కటి కాబోతున్న ఈ స్టార్ కపుల్ కు బ్రహ్మాస్త్ర డైరెక్టర్ స్పెషల్ విశేష్ చెబుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసారు.

ఈ సినిమా నుండి స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేస్తూ రణబీర్, అలియాకు శుభాకాంక్షలు తెలిపారు.

వారణాసి లోని అందమైన లొకేషన్ లో చిత్రీకరించిన కేసరియా అనే ఫస్ట్ పాటకు సంబంధించిన చిన్న టీజర్ ను డైరెక్టర్ అయాన్ ముఖర్జీ విడుదల చేసారు.

ఈ సాంగ్ విజువల్స్ అద్బ్తుహంగా అనిపిస్తున్నాయి.అలాగే ఈయన ట్వీట్ చేసు.”రానున్న రోజుల్లో చాలా ప్రత్యేకమైన ప్రయాణాన్ని స్టార్ట్ చేసేందుకు సిద్ధం అవుతున్న మా ఈషా, శివ ల జీవితాల్లో ప్రేమ, అదృష్టం, వెలుగులు నిండాలని కోరుకుంటూ టీమ్ బ్రహ్మాస్త్ర నుండి ఈ విషెష్.ఏదైనా ప్రత్యేకతతో ఈ వేడుకను స్టార్ట్ చేద్దాం అంటూ ఈ వీడియోను షేర్ చేసారు.

ఈ వీడియో ఫ్యాన్స్ ను బాగా ఆకట్టు కుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube