ఖమ్మంజిల్లా: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

ఒడిస్సా రాష్ట్రం నుంచి ఖమ్మం కి 11 కేజీలు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఏన్కూరు మండల పోలీసులు పట్టుకున్నారు.ఎస్సై సాయి కుమార్ ఆధ్వర్యంలో స్థానిక జన్నారం క్రాస్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానంగా కనిపించారు.

 Khammamzilla: Two Persons Have Been Arrested For Moving Cannabis-TeluguStop.com

వారిని అదుపులోకి తీసుకుని చెకింగ్ చేయగా వారి వద్ద 11 కేజీలు గంజాయి సుమారు 55 వేల రూపాయల గల గంజాయిని,ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని వారిరువురు పై ఎస్సై సాయి కుమార్ కేసు నమోదు చేయడం జరిగింది.ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది భరత్,శంకర్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube