ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ లను సందర్శించిన బిజెపి నాయకులు

నిద్రపోయే రాష్ట్ర ప్రభుత్వం మద్యం మత్తు వదిలి నీటి సమస్యలపై దృష్టి పెట్టాలి.రాష్ట్ర ప్రభుత్వం స్కీం ల పేరుతో దుబారా ఖర్చులుమాని ఆ డబ్బులు ప్రాజెక్ట్ లపై పెట్టాలి.

 Bjp Leaders Visiting Uttarandra Projects , Bjp Leaders, Uttarandra Projects, Th-TeluguStop.com

తోటపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఒక నెల మద్యంపై వచ్చే డబ్బులు కర్చుపెడితే సరిపోతుంది.తోటపల్లి ప్రాజెక్ట్ తో సుమారు 2లక్షల ఎకరాలు నీటి సమస్య తీరుతుంది.

ప్రాజెక్ట్ ల విషయంలో ఏ ఒక్క ఎంపీ పార్లమెంట్ లో గాని, రాజ్యసభలో గాని ప్రస్తావించలేదు.ప్రాజెక్ట్ ల విషయంలో పక్క రాష్ట్రాలతో సమస్య ఉన్నప్పుడు పార్లమెంట్ వేదికగా సమస్య పరిష్కరనికి కృషి చేయాల్సింది.

రాష్ట్రంలో పెండింగ్ లో ఏ ఒక్క ప్రాజెక్ట్ ఉన్నా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లవచ్చు, జలశక్తి మంత్రి షేకావత్ సమస్యల పరిష్కరనికి కృషి చేస్తారు.జలాశక్తి అభియాన్ పేరుతో ఏమైనా పనులు పూర్తి చేయగలిగితే కేంద్ర మంత్రితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube