ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ లను సందర్శించిన బిజెపి నాయకులు

నిద్రపోయే రాష్ట్ర ప్రభుత్వం మద్యం మత్తు వదిలి నీటి సమస్యలపై దృష్టి పెట్టాలి.

రాష్ట్ర ప్రభుత్వం స్కీం ల పేరుతో దుబారా ఖర్చులుమాని ఆ డబ్బులు ప్రాజెక్ట్ లపై పెట్టాలి.

తోటపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఒక నెల మద్యంపై వచ్చే డబ్బులు కర్చుపెడితే సరిపోతుంది.

తోటపల్లి ప్రాజెక్ట్ తో సుమారు 2లక్షల ఎకరాలు నీటి సమస్య తీరుతుంది.ప్రాజెక్ట్ ల విషయంలో ఏ ఒక్క ఎంపీ పార్లమెంట్ లో గాని, రాజ్యసభలో గాని ప్రస్తావించలేదు.

ప్రాజెక్ట్ ల విషయంలో పక్క రాష్ట్రాలతో సమస్య ఉన్నప్పుడు పార్లమెంట్ వేదికగా సమస్య పరిష్కరనికి కృషి చేయాల్సింది.

రాష్ట్రంలో పెండింగ్ లో ఏ ఒక్క ప్రాజెక్ట్ ఉన్నా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లవచ్చు, జలశక్తి మంత్రి షేకావత్ సమస్యల పరిష్కరనికి కృషి చేస్తారు.

జలాశక్తి అభియాన్ పేరుతో ఏమైనా పనులు పూర్తి చేయగలిగితే కేంద్ర మంత్రితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము.

Hell Spin CA Review And Player Reputation: Platform Mechanics And Banking