ఏజెన్సీలో విన్నూత్న రితిలో గిరిజన ఆందోళన....

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.ఏజెన్సీలో జీడి మామిడి తోటలు తొలగిస్తే గిరిజనుల మెడకు ఊరితాళ్ళే దిక్కంటూ వినూత్న నిరసన మాడుగులు రెవిన్యూ అధికారి తీరుకు నిరసనగా ఉరవకొండపై గిరిజన మహిళలు ఉరేసుకుని నిరసన మేము అక్రమ దారుణం కాదు.

 Innovative Tribal Concern In The Agency , Visakha , Agency , Cashew Mango Orchar-TeluguStop.com

మేము జీడి తోటల పై ఆధారపడి జీవిస్తున్నామంటూ నినాదాలు కొమిరి ఆదివాసీ గిరిజన మహిళలు ఉర లోవ రెవెన్యూ పరిధిలో జీడి తోటల్లో చెట్టు కొమ్మలకి చీర కట్టి ఉరితాడు బిగించుకుని నిరసన మా జీడి చెట్లు తొలగిస్తే మేము ఆత్మహత్యే శరణ్యం అంటూ ఆదివాసి కుటుంబాలు ఆందోళన

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube