ఏజెన్సీలో విన్నూత్న రితిలో గిరిజన ఆందోళన....
TeluguStop.com
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.ఏజెన్సీలో జీడి మామిడి తోటలు తొలగిస్తే గిరిజనుల మెడకు ఊరితాళ్ళే దిక్కంటూ వినూత్న నిరసన మాడుగులు రెవిన్యూ అధికారి తీరుకు నిరసనగా ఉరవకొండపై గిరిజన మహిళలు ఉరేసుకుని నిరసన మేము అక్రమ దారుణం కాదు.
మేము జీడి తోటల పై ఆధారపడి జీవిస్తున్నామంటూ నినాదాలు కొమిరి ఆదివాసీ గిరిజన మహిళలు ఉర లోవ రెవెన్యూ పరిధిలో జీడి తోటల్లో చెట్టు కొమ్మలకి చీర కట్టి ఉరితాడు బిగించుకుని నిరసన మా జీడి చెట్లు తొలగిస్తే మేము ఆత్మహత్యే శరణ్యం అంటూ ఆదివాసి కుటుంబాలు ఆందోళన.
Viggo Slots : Application Mobile Et Expérience Mobile (FR)