త్వరలో అందరిని అలరించే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా: దర్శకుడు వీరభద్రమ్

అహనా పెళ్ళంటా, పూలరంగడు చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి.పలువురు దర్శక నిర్మాతలు ఈ వేడుకలకు హాజరయ్యారు.

 Coming Soon To The Audience With A Movie That Will Entertain Everyone: Director-TeluguStop.com

ఇటీవల వీరభద్రమ్ చౌదరి హీరో శ్రీకాంత్ తో చేసిన రియల్ ఎస్టేట్ యాడ్ బాగా పాపులర్ అయ్యింది.

త్వరలో వీరభద్రమ్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించనున్నారు.

ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ లో ఉన్న ఈ చిత్రంలో ఒక యంగ్ హీరో నటించబోతున్నారు.ఈ ఏడాదిలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సరైన సమయంలో ఈ సినిమాను అధికారికంగా చిత్ర నిర్మాత ప్రకటించనున్నారు.

తన సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు మరో మంచి కథ కథనాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని, నా పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు వీరభద్రమ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube