ఫోర్బ్స్ ప్రతీ ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుబేరుల లిస్టు ను తన పత్రిక ద్వారా వెల్లడిస్తుంది.అలా ఈ సారి కూడా ఫోర్బ్స్ తన పత్రికలో ప్రపంచ కుబేరుల లిస్టు ప్రకటించి.
అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 12 మంది తెలుగు వారు అది కూడా ఫార్మా రంగానికి చెందిన తెలుగు వారు ఎంపిక కావడం తెలుగు వారు గర్వ పడేలా చేసింది.వివరాలలోకి వెళ్తే.
ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్టు -2022 జాబితాలో ప్రధమ స్థానం దక్కించుకున్నారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని.ఆయన సుమారు రూ.6.80 కోట్ల డాలర్లతో ముందున్నారు.ఆ తరువాత అదానీ రూ.6.75 కోట్ల తేడాతో రెండవ స్థానంలో ఉన్నారు.ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుబేరుల లిస్టు లో ప్రధమ స్థానం ఎలన్ మాస్క్ కు దక్కింది.ఈయన ఏకంగా రూ.16.43 లక్షల కోట్లతో ముందుండగా ఆ తరువాత అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ రెండవ స్థానంలో నిలిచారు.అయితే ఈ సారి ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్టు లో 12 మంది తెలుగు వారికి స్థానం దక్కించి.
అయితే
వీరిలో చాలామంది ఫార్మా రంగానికి చెందిన వారు కావడం గమనార్హం.ఫోర్బ్స్ లో స్థానం దక్కించుకున్న తెలుగు వారు ఎవరంటే.

దివి మురళి : దివీస్ ల్యాబ్ అధనేత ప్రపంచ వ్యాప్తంగా ఈయనకు ఉన్న ర్యాంక్ 385 ఈయన 74 బిలియన్ డాలర్లు.పివి రాంప్రసాద్ రెడ్డి ఆయన సంపాదన 31 బిలియన్ డాలర్లు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ర్యాంక్ 1096, పార్ధ సారధి రెడ్డి.ఈయన హెట్రో సంస్థ అధినేత 22 బిలియన్ డాలర్ల సంపాదనతో ఈయన 1609 స్థానంలో ఉన్నారు ఆ తరువాతి స్థానాలలో, అపోలో హాస్పటల్ అధినేత ప్రతాప్ సి రెడ్డి, ఏంఎన్ఎస్ ఫార్మా అధినేత ఏం సత్యన్నారాయణ రెడ్డి, జీఏంఆర్ అధినేత జీఏం రావు, మేఘా ఇంజనీరింగ్ పిపి రెడ్డి, మేఘా ఇంజనీరింగ్ పీవీ కృష్ణా రెడ్డి డాక్టర్ రెడ్డీస్ అధినేత కె సతీష్ రెడ్డి తాన్లా అధినేత దాసరి ఉదయ కుమార్ రెడ్డి సువెన్ ఫార్మా అధినేత జాస్తి సుబ్బారావు, మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఉన్నా
.






