ఫ్యాన్ రెక్కలతో, విద్యుత్ వైర్లు మెడకు చుట్టుకుని నిరసన.టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి కామెంట్స్.
ఏడు రెట్లు విద్యత్ రేట్లు పెంచి సామాన్యులకు కరెంట్ షాక్ ఇచ్చారు.కూల్చివేతలతో పాలన మొదలు పెట్టారు.
ఇప్పడు పన్నుల మోతతో బాదేస్తున్నారు.







