ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమయ్యాయి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యుత్ చార్జీలు పెంచారు పన్నుల మోతతో ప్రజలు భయపడి పోతున్నారు జగన్ అసమర్ధత, అవినీతి వల్లే విద్యుత్ వ్యవస్థ గాడి తప్పింది దేన్నీ వదిలిపెట్టలేదు… అన్నింటి పై పన్ను వేస్తున్నారు ప్రజల పై భారం మోపడమే పనిగా పెట్టుకున్నారు ట్రూ అప్ చార్జీల పేరుతో కూడా ప్రజల పై భారం పేదవర్గాల పై మోయలేని భారం మోపుతున్నారు పేద, మధ్యతరగతి ప్రజలపైనే విద్యుత్ భారం మోపారు ఎన్నికల ముందు జగన్ మాట్లాడిన మాటలు బాదుడే బాదుడు మరిప్పుడు ప్రజల పై విద్యుత్ చార్జీల భారాన్ని ఎందుకు మోపారు.







