గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైన ఈ తారల గురించి మీకు తెలుసా?

బాలీవుడ్ అనేది హిందీ చిత్ర పరిశ్రమ.బాలీవుడ్‌లో తమ నటనతో ఎన్నో అత్యున్నత అవార్డులు గెలుచుకున్న తారలు చాలా మంది ఉన్నారు.బాలీవుడ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో పేర్లు నమోదైన తారలు కూడా ఉన్నారనే విషయం మీకు తెలుసా? వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 Bollywood Stars Is Recorded Guinness World Record Details, Bollywood, Bollywood-TeluguStop.com

అమితాబ్ బచ్చన్

బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా పేరొందిన అమితాబ్‌ బచ్చన్‌కి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.కానీ బిగ్‌బి పేరు కూడా గిన్నిస్‌బుక్‌లో నమోదైందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.నిజానికి 13 మంది ప్రముఖ గాయకులతో ‘శ్రీ హనుమాన్ చాలీసా’ పాడిన ఏకైక నటుడు అమితాబ్ బచ్చన్‌కు మాత్రమే అని చెప్పవచు.ఈ విధంగా బిగ్ బీ పేరు గిన్నిస్‌ బుక్‌లో చోటు చేసుకుంది.

కత్రినా కైఫ్

Telugu Amitab Bachchan, Bollywood, Bollywood Stars, Guinness, Katrina Kaif, Shar

2013లో అత్యధిక పారితోషికం అందుకున్న బాలీవుడ్ నటిగా కత్రినా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు.2013లో కత్రినా రూ.63.75 కోట్లు సంపాదించారు.

అభిషేక్ బచ్చన్

Telugu Amitab Bachchan, Bollywood, Bollywood Stars, Guinness, Katrina Kaif, Shar

ఢిల్లీ 6 చిత్రం ప్రమోషన్ సమయంలో, అభిషేక్ బచ్చన్ తన ప్రైవేట్ జెట్‌లో 12 గంటల్లో 1800 కి.మీ ప్రయాణించారు, దీని కారణంగా అతని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేర్చారు.

కుమార్ సాను

Telugu Amitab Bachchan, Bollywood, Bollywood Stars, Guinness, Katrina Kaif, Shar

బాలీవుడ్‌లో 90లలో బాగా ఫేమస్ అయిన సింగర్ కుమార్ సాను ఒక రోజులో 28 పాటలు పాడాడు.ఈ కారణంగా అతని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది.కుమార్ ఈ రికార్డును 1993లో నెలకొల్పారు.ఆయన బాలీవుడ్‌కి ఎన్నో హిట్ సాంగ్స్ అందించాడు.

షారుఖ్ ఖాన్

Telugu Amitab Bachchan, Bollywood, Bollywood Stars, Guinness, Katrina Kaif, Shar

2013 సంవత్సరంలో షారుక్ బి-టౌన్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడయ్యారు.ఆ తర్వాత అతని పేరు గిన్నిస్ బుక్‌లో నమోదైంది.ఆ ఏడాదిలో ఆయన దాదాపు రూ.220 కోట్లు సంపాదించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube