గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైన ఈ తారల గురించి మీకు తెలుసా?

బాలీవుడ్ అనేది హిందీ చిత్ర పరిశ్రమ.బాలీవుడ్‌లో తమ నటనతో ఎన్నో అత్యున్నత అవార్డులు గెలుచుకున్న తారలు చాలా మంది ఉన్నారు.

బాలీవుడ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో పేర్లు నమోదైన తారలు కూడా ఉన్నారనే విషయం మీకు తెలుసా? వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

H3 Class=subheader-styleఅమితాబ్ బచ్చన్/h3p బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా పేరొందిన అమితాబ్‌ బచ్చన్‌కి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.

కానీ బిగ్‌బి పేరు కూడా గిన్నిస్‌బుక్‌లో నమోదైందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.

నిజానికి 13 మంది ప్రముఖ గాయకులతో 'శ్రీ హనుమాన్ చాలీసా' పాడిన ఏకైక నటుడు అమితాబ్ బచ్చన్‌కు మాత్రమే అని చెప్పవచు.

ఈ విధంగా బిగ్ బీ పేరు గిన్నిస్‌ బుక్‌లో చోటు చేసుకుంది.h3 Class=subheader-styleకత్రినా కైఫ్/h3p """/" / 2013లో అత్యధిక పారితోషికం అందుకున్న బాలీవుడ్ నటిగా కత్రినా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు.

2013లో కత్రినా రూ.63.

75 కోట్లు సంపాదించారు.h3 Class=subheader-styleఅభిషేక్ బచ్చన్/h3p """/" / ఢిల్లీ 6 చిత్రం ప్రమోషన్ సమయంలో, అభిషేక్ బచ్చన్ తన ప్రైవేట్ జెట్‌లో 12 గంటల్లో 1800 కి.

మీ ప్రయాణించారు, దీని కారణంగా అతని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేర్చారు.

H3 Class=subheader-styleకుమార్ సాను/h3p """/" / బాలీవుడ్‌లో 90లలో బాగా ఫేమస్ అయిన సింగర్ కుమార్ సాను ఒక రోజులో 28 పాటలు పాడాడు.

ఈ కారణంగా అతని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది.

కుమార్ ఈ రికార్డును 1993లో నెలకొల్పారు.ఆయన బాలీవుడ్‌కి ఎన్నో హిట్ సాంగ్స్ అందించాడు.

H3 Class=subheader-styleషారుఖ్ ఖాన్/h3p """/" / 2013 సంవత్సరంలో షారుక్ బి-టౌన్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడయ్యారు.

ఆ తర్వాత అతని పేరు గిన్నిస్ బుక్‌లో నమోదైంది.ఆ ఏడాదిలో ఆయన దాదాపు రూ.

220 కోట్లు సంపాదించారు.

పుష్ప ది రూల్ తో బాలయ్య పోటీ పడతారా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?