చాడ వెంకట్ రెడ్డి,సిపిఐ రాష్ట్ర కార్యదర్శికేంద్ర ప్రభుత్వంవ్ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేయాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది.
ఈ సమ్మె నరేంద్రమోదీ కి చెంపపెట్టు లాంటిది సిగ్గుతో తలదించుకోవాలి.లాభాల్లో నడిచే సంస్థలను అమ్మేయలని చూస్తుంది.
కార్మికుల హక్కులను హరించే విదంగా చట్టాలు చేస్తున్నారు.కార్మికులతో పెట్టుకుంటే ఈ కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది.
నరేంద్రమోదీ ప్రబుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి.నరేంద్రమోదీ దుర్మార్గమైన చర్యలు ఎన్నో ఉన్నాయి.
దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగింది.దళారి వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు.
ప్రాథమిక హక్కులను హరిస్తే ఊరుకొము ప్రజలకు ,రైతులకు ,కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుంది…
.