కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది...చాడ వెంకట్ రెడ్డి

చాడ వెంకట్ రెడ్డి,సిపిఐ రాష్ట్ర కార్యదర్శికేంద్ర ప్రభుత్వంవ్ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేయాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.

కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది.ఈ సమ్మె నరేంద్రమోదీ కి చెంపపెట్టు లాంటిది సిగ్గుతో తలదించుకోవాలి.

లాభాల్లో నడిచే సంస్థలను అమ్మేయలని చూస్తుంది.కార్మికుల హక్కులను హరించే విదంగా చట్టాలు చేస్తున్నారు.

కార్మికులతో పెట్టుకుంటే ఈ కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది.నరేంద్రమోదీ ప్రబుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి.

నరేంద్రమోదీ దుర్మార్గమైన చర్యలు ఎన్నో ఉన్నాయి.దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగింది.

దళారి వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు.ప్రాథమిక హక్కులను హరిస్తే ఊరుకొము ప్రజలకు ,రైతులకు ,కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుంది.

తెల్ల అమ్మాయి, భారతీయుడు కలిసి ఉంటే తప్పా… ఈ తెల్లోడు ఏం చేశాడో చూడండి!