మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా.అయితే ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా ఉండి ఉండదు.
అయితే ఈ గర్ల్ ఫ్రెండ్ ఏం చేసిందో మీకు తెలిస్తే మీరు కూడా ఈ కపుల్ ను ఇష్టపడతారు.మాములుగా ఏ రిలేషన్ లో అయినా నమ్మకం అనేది ఉండాలి.
ఆడ, మగ ఇద్దరు కూడా ఒకరినొకరు ఖచ్చితంగా అర్ధం చేసుకుంటేనే ఆ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది.అంతేకాదు ఏ విషయంలో అయినా ఒకరినొకరు గొప్పలకు పోకుండా ఉండాలి.
నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకోకుండా ఎవరో ఒకరు తగ్గి ఉంటేనే ఆ బంధం కలకాలం కలిసి ఉంటుంది.ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.తాజాగా ఒక లవ్లీ కపుల్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్ధం అవుతుంది.
ఈ వీడియోను చాలా మంది నెటిజెన్స్ ఇష్టపడ్డారు.
ఈ కపుల్ ఏం చేసారా అని ఆలోచిస్తున్నారా.
వీరి మధ్య జరిగిన ఇన్సిడెంట్ అందరిని ఆకట్టు కుంటుంది.

ఆ కపుల్ పేరు.నిక్ అండ్ క్యారీ. వీళ్లకు ఇన్ స్టా, టిక్ టాక్ లో చాలా ఫాలోయింగ్ ఉంది.
ఈ వీడియో చూసాక మీరు కూడా ఇలాంటి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అయితే బాగుంటుంది అని అనుకోకుండా ఉండలేరు.అయితే అందరికి ఒకే ఆలోచనలు ఉన్న అమ్మాయి అయితే రాదు.
ఎవరో ఒక్కరికి మాత్రమే ఇలాంటి అమ్మాయి వస్తుంది.

ఈ వీడియోలో తాను కెమెరా పగలగొట్టానని ఒక యువతి తన లవర్ దగ్గర జరిగిన నిజం ఉన్నది ఉన్నట్టు చెప్పి అతడు ఏం చేస్తాడో అని బయపడి వెంటనే కప్ బోర్డు లో దాక్కుంది.ఈ వీడియో అందరిని ఆకట్టుకుంది.మరి గర్ల్ ఫ్రెండ్ అంత ముద్దుగా అడుగుతుంటే లవర్ కాదంటాడా.
అస్సలు అనడు.అందుకే కెమెరా పగలగొట్టిన కూడా ఎమ్ కాదులే అని అతడు ఆమెను బుజ్జగిస్తూ దగ్గరికి తీసుకు వెళ్ళాడు.
ఈ వీడియో మొత్తం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.







