Jagga Reddy vs Revanth Reddy | Congress MLA Jagga Reddy Pressmeet | జగ్గారెడ్డి కామెడీ మాములుగా లేదు సీతా అమ్మ తల్లి లాగా అగ్నిపరిక్షా నేను చేస్తే కాలిపోతా.మొన్న సీఎల్పీ లో వచ్చి రేవంత్ ఆలింగనం చేసిండు.
నేను గౌరవించిన వద్దనలేదు.కానీ లోపలికి వెళ్లి రేవంత్ జగ్గారెడ్డికి ఓదార్చిండు.
కలిసిపోయిండ్రు అని మీడియాలో వచ్చింది.అందరూ లోపలికి వెళ్లి బుజ్జగించిండు అనుకుంటున్నారు.
కానీ లోపల జరిగింది మీకు చెప్పాలి.రేవంత్ నిజస్వరూపం తెలువాలి.
పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.
#JaggaReddy #RevanthReddy #Congress #Telangana






