తలనొప్పి చాతిలో నొప్పి పాదాలు అరిచేతులు చల్లగా అవుతున్నాయా.. అయితే ఈ సమస్య ఉన్నట్లే..

Signs Of Iron Deficiency Anemia, Anemia, Iron Deficiency,Anemia Diet,Anemia Food,Hemoglobin,Red Blood Cells,Telugu Health,Health Tips

నిస్సత్తువ, అలసట, కళ్ళు తిరగడం, చర్మం పాలినట్టు ఉండడం, ఊపిరి ఆడక పోవడం, జాతిలో నొప్పి, పాదాలు, అరిచేతులు చల్లగా ఉండడం, తలనొప్పి వీటిలో రెండు అంతకంటే ఎక్కువగా లక్షణాలు ఉన్నాయా అయితే ఆ వ్యక్తి అనీమియాతో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
ఇది ఎర్ర రక్త కాణాల్లోని ప్రోటీన్.

 Signs Of Iron Deficiency Anemia, Anemia, Iron Deficiency,anemia Diet,anemia Foo-TeluguStop.com

ఇది కొరియర్ లా పని చేస్తుంది.శరీరంలోని వివిధ కణాలకు ఆక్సిజన్ ను తీసుకొని వెళుతుంది. హిమోగ్లోబిన్ శాతం పురుషులలో 13 నుంచి 16.6 మధ్యలో ఉండాలి.స్త్రీలలో 11.6 నుండి 15 మధ్యలో ఉండాలి.మన దేశంలో సుమారుగా 60 కోట్ల మంది అనీమియాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Telugu Anemia, Anemia Diet, Tips, Hemoglobin, Iron Deficiency, Red, Telugu-Telug

అంటే తక్కువ హిమోగ్లోబిన్ శాతంతో బాధపడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.తక్కువ హిమోగ్లోబిన్ కు ప్రధాన కారణం తీసుకునే ఆహారంలో ఇనుము శాతం తక్కువగా ఉండడం.ఇటీవల అయిన దానికి కాని దానికి డయాగ్నొస్టిక్ సెంటర్లకు అనవసరంగా వెళ్లకండి.

మన హిమోగ్లోబిన్ శాతం ఎంత అని ఈ మెసేజ్ ను చదివిన వారు టెస్ట్ లకు పరిగెత్తుతున్నారు.పై లక్షణాలలో ఒకటో రెండో కనిపించిన కనిపించకపోయినా హిమోగ్లోబిన్ తగినంతగా ఉంచుకోడానికి ఈ పద్ధతిని పాటించండి.

ఈ పద్ధతులలో హిమోగ్లోబిన్ పెంచుకోండి.ఒకవేళ మీకు హిమోగ్లోబిన్ ఇదివరకే తగినంత ఉన్న ఇలా చేయడం వల్ల నష్టమేమీ ఉండదు.

Telugu Anemia, Anemia Diet, Tips, Hemoglobin, Iron Deficiency, Red, Telugu-Telug

మీరు తీసుకునే ఆహారంలో ఇవి ఎక్కువగా ఉండేలా చూసుకోండి.ముఖ్యంగా చెప్పాలంటే పాలకూర, క్యాబేజీ, బీన్స్, పన్నీర్ ప్రతిరోజు ఏదో ఒకటి ఆహారం ఉండేలా చూసుకోవడం మంచిది.ఇక మాంసాహారులకు అనీమియా రావాడం చాలా అరుదు.ముఖ్యంగా మటన్ కు సంబంధించిన లివర్, కిడ్నీ మొదలైన వాటిలో ఐరన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు.ఇంకా చెప్పాలంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు ఆపిల్ పండును తొక్క తీయకుండా తినడం మంచిది.ఇంకా చెప్పాలంటే ద్రాక్ష పండు, పుచ్చకాయ కూడా ఎంతో మేలు చేస్తాయి.

బీట్ రూట్ రసం వేగంగా హిమోగ్లోబిన్ పెరగడానికి ఉపయోగపడుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube